logo

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS జిల్లా అధ్యక్షులు మరియు పినపాక

నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారి తల్లి గారు స్వర్గస్తులైనారు విషయం తెలుసుకున్న తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెనుగొండ సాంబశివరావు గారు రాష్ట్ర కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గారు మరియు బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ గౌడ్ గారు బీసీ సంఘం మండల అధ్యక్షులు వెంకట్రావు గౌడ్ గారు బీసీ నాయకులు వీరబాబు గారు పినపాక నియోజకవర్గం కరకగూడెం లో ఉన్నటువంటి రేఖా కాంతారావు గారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది

15
1212 views