logo

గురు పౌర్ణమి శుభాకాంక్షలు: భద్రాద్రి జిల్లా,ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్,ప్రకృతి ప్రేమికుడు,మన్ కీ బాత్, కె.ఎన్ రాజశేఖర్

జన్మనిచ్చిన తల్లిదండ్రులకి,చదువు(విద్య) నేర్పిన గురువులందరికి,మరియు మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంలో ఎంతగానో ప్రోత్సాహ నిస్తున్నా వారికి,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మిత్రులకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా,ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు,సింగరేణియన్, ప్రకృతి ప్రేమికుడు,మన్ కీ బాత్, కె.ఎన్ రాజశేఖర్ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

6
13 views