logo

రోలుగుంట మండల విస్తృతస్థాయి సమావేశాలలో నూతన అధ్యక్షుని నియామకం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో జరిగిన మండల స్థాయి తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశాలలో మండల అధ్యక్షులు గుమ్ములూరు చంద్రమౌళి, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు పి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు , పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో నూతన మండల అధ్యక్షునిగా పంచాడ సూర్యచంద్రను, క్లస్టర్ వన్ కర్రి వెంకటరమణ, క్లస్టర్ 2 కోలిపల్లి ఈశ్వరరావు, ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కార్యక్రమంలో రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ , ఐ టి డి పి ఇన్చార్జ్ బంటు రాజు, కొండపాలెం సర్పంచ్ బంటు చిరంజీవి, బండారు శ్రీనివాసరావు, నరేష్, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు నూతన కార్యవర్గ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు

13
1218 views