నెల్లూరులో ఘనంగా మొదలైన బారాషహీద్ రొట్టెల పండగ....
నెల్లూరుతో జరిగే రొట్టెల పండుగకు దేశ నలుమూలల నుంచి భక్తులు పాల్గొంటున్నారు కులమతాలుకు సంబంధం లేకుండా ఈ పండుగ అందరూ కలిసి చేసుకుంటారు... ఈ పండుగ ఈ నెల ఆరో తేదీ మొదలై పదో తేదీ వరకు జరుగుతుంది.....