logo

Nellore వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి.....

కార్యకర్తలను ఆపగలం..
అభిమానులను ఆపలేం..!
==============
వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి మాకు సంబంధం లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. అలాంటి దాడులను తాము గానీ.. టీడీపీ కానీ ప్రోత్సహించదని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకు అభిమానులు బాధపడి.. దాడి చేసి ఉండచ్చని చెప్పారు.......

7
486 views