logo

మాజీ కౌన్సిలర్ చిలుకల వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ , ఎమ్మెల్సీ ఇషాక్ బాషా...

నంద్యాల, జూలై 7, AIMA మీడియా,
ఆర్ ఎన్ రెడ్డి:

మాజీ కౌన్సిలర్ చిలుకలవెంకటసుబ్బయ్య గౌడ్ వారి మాతృమూర్తి మాజీ కౌన్సిలర్ చిలుకలలక్ష్మీ దేవమ్మ శుక్రవారం నాడు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాష వారి కుటుంబ సభ్యులను ప్రమర్శించి ఎన్నో సంవత్సరాల నుండి మా కుటుంబానికి అండగా నిలుస్తున్నారని వారి సేవలను మర్చిపోలేమన్నారు అదేవిధంగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ కౌన్సిలర్ పుల్లమ్మ, అడ్వకేట్ రామసుబ్బయ్య,మాధవస్వామి,మాధవ రెడ్డి ,యూనిస్ ,బషీర్, అహ్మద్ ,
,రామచంద్రుడు ,ఎద్దురవి,నేసప్రసాద్, రవికుమార్, హుస్సేన్ రెడ్డి, షేక్ షా,
రఫీ, తదితరులు పాల్గొన్నారు.

21
625 views