logo

ఈ జులై నెలలో రాబోయే భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి

ఈ జూలై నెలలో లో భారీ వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా R.P.I పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బానోత్ రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ
వర్షాకాలం లో గాలి దుమారాలు తీవ్రమైన వానలు వస్తాయి
కావున విద్యుత్ తీగలు తెగి మన ఇళ్లల్లో బట్టలు ఆర వేసుకునే తీగలపై పడి విద్యుత్ ప్రవహించడం ద్వారా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కావున మన ఇంట్లో మహిళలు బట్టలు ఆరేసే ముందు విద్యుత్ తీగలు ఏమైనా తెగి ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా ఒకసారి పరిశీలించి నా తర్వాత
బట్టలు అరవిసుకోవాలి జగ్రత్తగా లేకపోతే ప్రాణాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని తెలియజేశారు

12
847 views