logo

సోమవారం (జులై 7) పోకలగూడెం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఎక్స్ రే, రక్త పరీక్షలు చేయబడును

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** చంద్రుగొండ మండలం**( జులై 06) ఏఐఎంఏ మీడియా


చండ్రుగొండ మండలo వెంకటయ్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోనీ వెంకటయతండా, సామ్యతండ, వంక నెంబర్,పులిగుండెం, కర్శలబోడు గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఆరోగ్య సమస్యలకు పోకలగూడెం ఆరోగ్య కేంద్రం యందు, రక్త పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు ప్రధానంగా షుగరు బిపి థైరాయిడ్ క్షయ వ్యాధి, ఎక్స్రే జ్వరానికి సంబంధించిన రక్త పరీక్షలు సోమవారం ఉదయం 10 గంటలకు(జులై 07 వ తారీఖున) హెల్త్ క్యాంపు నిర్వహించబడును, కావున వెంకటయతండా గ్రామపంచాయతీ ప్రజలు అందరూ తమ ఆరోగ్య పరిరక్షణ కొరకు రక్త పరీక్షలని వినియోగించుకోవాలని కోరుతున్నాము.
ఇట్లు వైద్య సిబ్బంది పోకలగూడెం

0
99 views