logo

శ్రీశైలం ఉత్తర ద్వారంశ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం రంగాపురంగ్రామం పాత్రికేయులకు పత్రికా సోదరులకు మీడియా సోదరులకు తెలియజేయునది ఏమనగా తేదీ 06.07.2025 రోజు ఆదివారం ఆషాడ శుద్ధ తొలి ఏకాదశి పండుగ పర్వదిన

శ్రీశైలం ఉత్తర ద్వారంశ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం రంగాపురంగ్రామం పాత్రికేయులకు పత్రికా సోదరులకు మీడియా సోదరులకు తెలియజేయునది ఏమనగా తేదీ 06.07.2025 రోజు ఆదివారం ఆషాడ శుద్ధ తొలి ఏకాదశి పండుగ పర్వదిన సందర్భంగా నిత్యాన్నదానమును ఒకరోజు మాత్రం మూసివేయడం జరుగుతుంది అలాగే కొండకింది నుంచి కొండపై వరకు భక్తులకు యాత్రికులకు అచ్చంపేట డిపో వారిచే ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు కావున తమరికి తెలియజేసుకోనైనది. .. చైర్మన్ మరియు పాలకమండలి సభ్యులు మరియు ఈవో శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం రంగాపురం

6
754 views