సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్ మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్థానిక నాయకులు కోనేరు చిన్ని
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** పాల్వంచ టౌన్** (జులై 05) ఏఐఎంఏ మీడియా
*సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్ మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కోనేరు చిన్ని
*పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ తండ్రి ప్రముఖ కాంట్రాక్టర్ & సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్ రావు శుక్రవారం అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. పాల్వంచ మండలం గట్టాయిగూడం లోని వారి స్వగృహంలో వారి భౌతిక ఖాయానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) అదేవిధంగా
ఈ కార్యక్రమంలో కొత్వాల శ్రీనివాసరావు,అచ్చం నాగరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రవి రాంబాబు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,