logo

మున్నేరు లో పడి ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవలో మున్నేరులో బైకు కడిగేందుకు ఇద్దరు వ్యక్తులు దిగగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈతగాళ్లు స్థానికులు రంగంలో దిగి మృతదేహాలను వెతికి తెచ్చారు.

9
525 views