logo

ముస్లిం ఐక్యవేదిక రాష్ర్ట కమిటీ సమావేశాలు జయప్రదం చేయండి: వసీమ్ బెగ్


కడప జిల్లా శెట్టిగుంటలో ఈ నెల 13 తేదిన జరిగే ముస్లిం ఐక్యవేదిక రాష్ర్ట కమిటీ సమావేశాలు జయప్రదం చేయాలని ముస్లిం ఐక్యవేదిక మడకశిర నియోజకవర్గ అధ్యక్షులు వసీమ్ బేగ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వసీమ్ బేగ్ పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 13 వ తేదిన వైఎస్ఆర్ కడప జిల్లా శెట్టిగుంట లో ముస్లిం ఐక్యవేదిక రాష్ర్ట కమిటీ సమావేశాలు జరుగుతాయని ఈ యొక్క సమావేశం లో ముస్లిం మైనార్టీ ల సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటం యొక్క ప్రణాళికలను రూపొందిస్తామని అదేవిధంగా ఈ యొక్క సమావేశాలకు రాష్ర్ట నలుమూలల నుండీ ముస్లిం మైనార్టీలు పాల్గొంటారని తెలిపారు కనుక రాష్ర్ట నలుమూల ల నుండి ముస్లిం మైనార్టీలు పార్టీలకు అతీతంగా పాల్గొని మన ముస్లిం మైనార్టీల హక్కుల కోసం చేసే పోరాటం లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.

31
1867 views