
కార్మికుల రైతాంగ సమ్మెను జయప్రదం చేయండి.
రోలుగుంట మండల కేంద్రంలో సిఐటియు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆశ ఐకెపి పంచాయతీ మధ్యాహ్నం భోజనం పథకం స్కూలు సీపింగు కళాశాలు ఆశ సంఘాలు సమావేశం జరిగింది ఈ సమావేశానిక ఈ రెల్లి చిరంజీవి e.c.r మాట్లాడుతూ మండలంలో ఉన్న కార్మికులు ఉపాధి కూలీలు ఎస్ఐ కార్మికులు రైతంగం సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కే త్రిమూర్తులు రెడ్డి. K
T.r మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 ఇవ్వాలని కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని 12 గంటలు పని దినాలు తగ్గించాలని కార్మికులందర ఐక్యంగా ఉండాలని సమ్మెనే జయప్రదం చేయాలని అయితంగానికి పండిస్తున్న పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని రుణాలు మాఫీ చేయాలని పెట్టుబడిదారులు కాదు రైతులకు రుణాలు మాఫీ చేయాలని అన్నారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వజ్రపు సత్యవతి మాట్లాడుతూ గణేష్ వేతనాలు ఇవ్వాలి బిల్డింగ్ సంక్షేమ బోర్డు నిధులు వాళ్లకు చేయాలని ముఠా కార్మికులకు సంక్షేమ ఏర్పాటు చేయాలని అన్నారు మధ్యాహ్న మధ్యాహ్నం భోజనం కార్మికులు స్కూల్ సీపింగు వారికి యూనిఫారం ఇవ్వాలని పంచాయతీ వర్కర్లకే సభ్యులు బౌజులు వంటి ఇవ్వాలని అన్నారు కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఎస్ పీఎఫ్ వంటివి వర్తింప చేయాలని కోరారు లేబర్ కోడిబిల్లి నాలుగు ఇట్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ పరిశ్రమంలో ప్రైవేట్ పరం కాకుండా చూడాలని స్టీల్ ప్లాంట్ లాంటి ప్రైవేట్ పనులు చేయకుండా చూడాలని అన్నారు పెరుగుతున్న ధరలు తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని స్మార్ట్ మీటర్ విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇంద్ర ఈశ్వరరావు మనీ ఇతరుల పాల్గొన్నారు