logo

ఉపాధి హామీ సామాజిక తనిఖీ.

ఉపాధి హామీ సామాజిక తనిఖీ.



నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని పలు గ్రామాలలో సామాజిక తనిఖీ బృందాలు నిర్వహించడం జరిగింది..
దానిలో భాగంగా ముజ్గి గ్రామంలో 28:06:2025 నుండి02:07:2025 వరకు సామాజిక తనిఖీ నిర్వహించి.03/07/2025 నాడు గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో ఏపీవో తులా రామకృష్ణ, డిఆర్పి సతీష్ కుమార్, పంచాయతీ సెక్రటరీ సరిత, ఎఫ్ఏ మహేందర్, గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

20
635 views