logo

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్.పి.ఐ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బానోత్ రవి నియామకం

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్.పి.ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా మరియు ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గా ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆర్ కోర్ తండా చెందిన బానోత్ రవి ను నియమిస్తూ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్.పి.ఐ పార్టీ మంత్రి రాందాస్ హత వాలే ద్వారా ఉత్తర్వులు అందుకున్నారు ఈ సందర్భంగా బానోత్ రవి మాట్లాడుతూ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్.పి.ఐ పార్టీ అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

88
13672 views