logo

ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలి, ఎమ్మార్పీఎస్ పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షులు సర్వగాళ్ల రవీందర్...

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం జూలై 7 తేదీన ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలి మన లక్ష సాధనకై మూడు దశబ్దల పైగా ఎన్నో అడ్డంకులను సభలను ఎదుర్కొని ఈ సంవత్సరమే మన వర్గీకరణ ఫలాలు అందుకుంటున్న ఈ సంవత్సరం మన చేస్తున్న పోరాటానికి గుర్తుగా గౌరవంగా పండగ గురించి మనం ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంట్లో మన కల్పించే విధంగా మన వేడుకలు జరగాలి. అందులో భాగంగా పెద్ద కొడప్గల్ మండలంలోని కాస్లాబధ్ గ్రామంలోని కార్యకర్తలను కలిసి వేడుకలు జరపాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షులు సర్వగల్ల రవీందర్, మెతరి పాపయ్య, సర్వగళ్ళ పండరి, సర్వగల్ల హాన్మండ్లు, వడ్లం సాయిలు ,పదర్పల్లి రాములు, నిఖిల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

6
298 views