మండల కన్వీనర్ ను కలిసిన రెడ్డిపల్లి SC సెల్ నాయకులు దసరా బుల్లోడు
యస్.టి.డి.న్యూస్: బుక్కరాయసముద్రం వైసీపీ మండల కన్వీనర్ గా నూతనంగా నియమితులైన సింగనమల నియోజకవర్గ సీనియర్ నాయకుడు గువ్వల శ్రీకాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాల్వాత సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన రెడ్డిపల్లి SC సెల్ నాయకులు దసరా బుల్లోడు మరియు వారి బృందం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక నుంచి నీ అడుగు జాడల్లో నడుస్తూ మండలంలో వైసీపీ పార్టీ బలోపేతం నకు కృషి చేస్తామన్నారు.