logo

వాల్ పోస్టర్లు విడుదల చేసిన ఏసీపీ రవికుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ &జస్టిస్ మూమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో.."

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇంచార్జి దాసరి రోజా రాణి, బెల్లంపల్లిలోని ఏసీపి కార్యాలయంలో
ఏసీపీ రవికుమార్ చేతుల మీదుగా ప్రస్తుతం యువత రోజురోజుకు గంజాయి మత్తులో మునిగిపోతున్నారనే సంకల్పంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ &జస్టిస్ మూమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి జూలై 30 వరకు గంజాయి పై అవగాహన సదస్సులకు సంబంధించి వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ ఎస్సై రాజశేఖర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ, బత్తిని కృష్ణ, లీగల్ సెల్ అధ్యక్షులు పెసర శ్రీకాంత్, గార్లు పాల్గొనడం జరిగింది.

41
868 views