కేరళ DGPగా తెలుగు వ్యక్తి*
కేరళ డీజీపీగా రావాడ ఎ చంద్రశేఖర్ నియమితులయ్యారు.
1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్గా ఉన్నారు.
*కేరళ DGPగా తెలుగు వ్యక్తి*
కేరళ డీజీపీగా రావాడ ఎ చంద్రశేఖర్ నియమితులయ్యారు.
1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్గా ఉన్నారు.
ఆయన స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా. తన పోలీసు జీవితాన్ని కేరళలోనే ప్రారంభించిన ఈయన..
తలస్సేరి ఏఎస్పీగా తొలి పోస్టింగ్ తీసుకున్నారు. అనంతరం వయనాడ్, మలప్పురం, ఎర్నాకులం రూరల్, పాలక్కాడ్ జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు.