మరికాసేపట్లో బీజేపీ అధ్యక్షుల ప్రకటన
మరికాసేపట్లో బీజేపీ అధ్యక్షుల ప్రకటన
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి నామినేషన్లు మాత్రమే రావడంతో.. వీరే అధ్యక్షులుగా పదవి చేపట్టడం దాదాపు ఖాయమైంది.