logo

పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ స్టేట్*** హైదరాబాద్** జూన్ 29**( ఏఐఎంఏ మీడియా)

పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం..

TGIICEగా కే.శశాంకకు అదనపు బాధ్యతలు

మైండ్ సెండ్ జియాలజీ డైరెక్టర్ గా వల్లూరి క్రాంతి కు అదనపు బాధ్యతలు

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలు

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా మహేందర్ రెడ్డి నియామకం
https://chat.whatsapp.com/BHaoQMyXyOdGxbxaMvSOKs

64
1731 views