logo

భారత నెం.1 చెస్ ర్యాంకర్ గా ప్రజ్ఞానంద

తెలంగాణ స్టేట్*** జూన్ 29

*భారత నెం.1 చెస్ ర్యాంకర్ గా ప్రజ్ఞానంద*

భారత స్టార్ చెస్ ప్లేయర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద భారత నంబర్ 1 గా నిలిచాడు. ప్రజ్ఞానంద 2024 జనవరిలో టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ
చాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించాడు. దీంతో ఇదివరకు విశ్వనాథన్ ఆనంద్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. మరోవైపు 2025 జూన్లో ఉజ్చెస్ కప్ మాస్టర్స్ టైటిల్ను గెలుచుకుని, తన లైవ్ రేటింగ్ను 2778.3కి పెంచుకుని ప్రపంచంలో 4వ ర్యాంక్ సాధించాడు.

42
1205 views