logo

కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ తో కలిసి మంత్రి నారా లోకేష్ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో
గవర్నర్ తో కలిసి మంత్రి నారా లోకేష్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ గారితో కలిసి పాల్గొన్నాను. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను. అన్ని సమస్యలకు విద్య పరిష్కారం చూపుతుంది, ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం, సత్తా మీకు ఉన్నాయి, ఇక్కడి నుంచే విద్యార్థులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఈ డిజిటల్ యుగంలో జ్ఞానానికి మించిన సంపద లేదు. మీరు మీ కెరీర్‌లలో ఎదుగుతున్నప్పుడు విలువలను ఎప్పుడూ కోల్పోకండి అని ఉద్బోధించాను. వైఫల్యానికి ఎప్పుడూ భయపడవద్దని కోరాను.

3
122 views