logo

ఏపీలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.11,500*

*ఏపీలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.11,500*

AIMA MEDIA

అమరావతి :

ఏపీలో మినీ అంగన్వాడీలకు శుభవార్త. వారిని ప్రధాన అంగన్వాడీలుగా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాన అంగన్వాడీలకు రూ.11,500 గౌరవ వేతనం అందించనుంది. ప్రస్తుతం మినీ అంగన్వాడీలకు రూ.7 వేలు వేతనం అందుతోంది. కాగా, కొత్తగా
4,687 మంది సహాయకులను నెలకు రూ.7,000 జీతం చెల్లించి నియమించనుంది. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.64.67 కోట్ల ఖర్చు కానుంది.

1
67 views