logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మేడగోని శ్రీనివాస్(లడ్డు)S/O నర్సయ్య వయసు-30 గ్రామం:కల్వచర్ల;మండలం రామగిరి జిల్లా పెద్దపల్లి

phonepay gpay:9390169680; 9963803282.

మేడగోని శ్రీనివాస్(లడ్డు)S/O నర్సయ్య వయసు-30 గ్రామం:కల్వచర్ల;మండలం రామగిరి జిల్లా పెద్దపల్లి తేదీ:22-6-25 నాడు వృత్తిరీత్యా (OC3 లో కాంట్రాక్ట్ డ్రైవర్ ) పనికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల బైక్ మీద నుండి క్రిందపడి తల పగిలి బ్రెయిన్ కి సివియర్ ఇంజుర్ కావడం వలన హైదరాబాద్ లోని వెల్నెస్ అమీర్పేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది బ్రెయిన్ సర్జరీ అయింది దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.వీరి దగ్గర అంత స్తోమత లేదు నిరుపేద కుటుంబం.దయగల దాతలు మీకు తోచినంత సహాయం చేసి శ్రీనివాస్ గౌడ్ ని బ్రతికించగలరని ప్రార్థన ఇట్లు కుటుంబ సభ్యులు 🙏🙏🙏🙏🙏🙏phonepay gpay:9390169680; 9963803282.

96
1235 views

Comment