logo

రైతులకు సౌకార్యాలను అందించేందుకు ప్రత్యేకచర్యలు

డీసీసీబీ బ్యాంక్ సహకారారంగ అభివృద్ధికి అన్ని వేళలా సహకారం అందిస్తామని టెస్కాబ్ ఛైర్మెన్ మరినేని రవీందర్ రావు అన్నారు హన్మకొండ లోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జన సభలోఅయన పాల్గొన్నారు నాబార్డ్ వారి ర్యాంకింగ్ లో రాష్ట్రంలో A క్యాటగిరిలో ఏకైక డీసీసీబీ గా మన వరంగల్ బ్యాంకు నిలిచిందని రైతులకు అన్ని విదాల సౌకార్యాలు కల్పిస్తామని తెలియజేశారు ఈకార్యక్రమంలో సొసైటీ ఛైర్మెన్లు అధికారులు పాల్గొన్నారు

4
241 views