logo

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు అవసరమైతే కేంద్ర జోక్యం అవసరమన్న సీఎం చంద్రబాబు

*పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు అవసరమైతే కేంద్ర జోక్యం అవసరమన్న సీఎం చంద్రబాబు

- విషయం అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం కోరదామన్న చంద్రబాబు

- పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలన్న సీఎం

- అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు కన్వెషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం

- 6,497 మినీ అంగన్‌వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్‌కు అంగీకారం

- పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం చంద్రబాబు

- మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్‌పై సీఎం ప్రశంసలు

4
111 views