logo

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అవమానం


తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అవమానం

యూనివర్సిటీ డెయిరీ టెక్నాలజీ కళాశాలలో.. కుల వివక్ష చూపుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వర్మ ఛాంబర్ లో కుర్చీలు తొలగించిన ప్రిన్సిపల్

దాంతో కింద కూర్చుని విధులు నిర్వహిస్తున్న రవివర్మ

విషయం బయటికి రావడంతో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు, వామపక్ష పార్టీ నాయకులు ఆందోళన

దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఇంత అవమానం జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నా ప్రభుత్వం

9
373 views