logo

అత్యాధునిక టెక్నాలజీ "S4" ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించిన డాక్టర్ తలే రాజేష్

రాజాం టౌన్ చీపురుపల్లి రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన "S4"ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా.తలే రాజేష్ ఈ కార్యక్రమంలో జిల్లా కల్చరల్ వింగ్ అధ్యక్షులు డా. బి.నరేంద్ర, జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు వేగుచుక్క హేమంత్, సీనియర్ నాయకులు బగ్గు హరనాథ్, రాజాం యూత్ నాయకులు సలాది సతీష్, జినగం ఈశ్వర రావు,సోరాడ సూర్యనారాయణ, కోళ్ళ ఆదినారాయణ, అల్లాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

23
1993 views