logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బోనాల పండగ.. జూన్ 26వ తేదీన ప్రారంభమవుతాయి.

బోనాల పండగ.. జూన్ 26వ తేదీన ప్రారంభమవుతాయి. తొలుత.. జూన్ 26న గొల్కొండ అమ్మవారికి బోనాలు, జూలై 2వ తేదీ బల్కంపేట ఎల్లమ్మ, జులై 4వ తేదీన జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో బోనాలు నిర్వహిస్తారు. జులై 10వ తేదీన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు, జులై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర.. 14న రంగం, అమ్మవారి ఉత్సవ విగ్రహాంను అంబారి పై ఊరేగిస్తారు.

123
665 views

Comment