logo

తెలంగాణ రాష్ట్రంలో 33జిల్లాలో హిందీ జిల్లా ఆఫీసర్ కు దరఖాస్తు చేసుకొండి

తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హిందీ డిస్టిక్ ఆఫీసర్,(HDO) కు దరఖాస్తు చేసుకోండి,
హిందీ పండితులు హిందీ ప్రచారకులు మరియు డిగ్రీ ఆపై అర్హత ఉన్నవాళ్లు హిందీ డిస్టిక్ ఆఫీసర్,DHO కు అర్హులు అని తెలంగాణ హిందీ ప్రచార సభ కార్యదర్శి ఏకే రాజు, ఒక ప్రకటనతో తెలిపారు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఫుల్ టైం, పార్ట్ టైం, గా పని చేయుటకు జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకోగలరని కోరారు, మరిన్ని వివరాలకు సంప్రదించండి 7306040608,

106
4771 views
1 comment