logo

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నల్లపు దుర్గాప్రసాద్

ఈరోజు చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపు దుర్గాప్రసాద్ గారు నియమితులైన సందర్భంగా, ఈరోజు చర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించడం జరిగింది... . ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు

0
0 views