logo

మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బొల్లం రమేష్

మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బొల్లం రమేష్

వరంగల్....

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బొల్లం రమేష్ ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా శనివారం ఆయన వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ను మర్యాద పూర్వక కలిసిన అనంతరం మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.

37
1805 views
1 comment  
  • Namoju Rajakrishna

    CONGRATULATIONS SIR