logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తొక్కిసలాటపై స్పందించిన కోహ్లి



బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి స్పందించారు. అంతకుముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ చేసిన ప్రకటనను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ 'మాటలు రావడం లేదు. ఈ బాధ వర్ణనాతీతం' అని క్యాప్షన్ ఇచ్చారు. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించారు. కాగా తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు మరణించిన విషయం తెలిసిందే.

117
670 views

Comment