logo

జూలై 26,27 తేదీల్లో బొజ్జిలిలో సీపీఐ జిల్లా మహాసభలు

జూలై 26, 27తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు బొబ్బిలిలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు తెలియజేశారు.
మంగళవారం విజయనగరంలో గోడ పత్రికలను విడుదల చేశారు. కేంద్రప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో గిరిజనులపై మారణ కాండకు పూనుకుందని విమర్శించారు. 2 రోజులు పాటూ జరిగే మహాసభల్లో జిల్లా సమస్యలపై చర్చించి భవిష్యత్‌ ఉద్యమాలు రూపొందిస్తామన్నారు.

3
710 views