logo

వేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలువేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలు

5 రోజుల్లో 26 కోడెలు మృతి

రాజన్న గోశాలలో మరో మూడు కోడెలు మృతి

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో మరో మూడు కోడెలు మృత్యువాత

గోశాలలో మరో 16 కోడెలు అనారోగ్యంతో ఉన్నాయని, వాటిలో 6 కోడెల పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన పశు సంవర్ణక శాఖ అధికారులు

0
24 views