logo

బ్రేకింగ్: News IPL-2025 విజేతగా RCB

IPL-2025 విజేతగా RCB అవతరించింది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్పై బెంగళూరు 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. PBKS కెప్టెన్ అయ్యర్(1) ఫెయిలవ్వడంతో మ్యాచ్ RCBపైపు తిరిగింది. చివర్లో శశాంక్ హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. RCB బౌలింగ్లో భువనేశ్వర్, కృణాలు చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్లో కోహ్లి(43) రాణించారు. 18 ఏళ్ల IPL చరిత్రలో RCBకి ఇదే తొలి టైటిల్.

19
263 views