logo

తడి చెత్త పొడి చెత్త, లను వేరు చేయటంపై ,2,9, ల వార్డు ప్రజలకు అవగాహన ఇంటింటి తడి పొడి చెత్త సేకరణతో ఎరువును తయారు చేయడం పై అవగాహన ప్లాస్టిక్ కవర్ల ను నిషేధించాలని ప్రజలకు మున్సిపల్ కమీష్నర్ విజ్ఞప్తి

తడి చెత్త పొడి చెత్త, లను వేరు చేయటంపై ,2,9, ల వార్డు ప్రజలకు అవగాహన
ఇంటింటి తడి పొడి చెత్త సేకరణతో ఎరువును తయారు చేయడం పై అవగాహన
ప్లాస్టిక్ కవర్ల ను నిషేధించాలని ప్రజలకు మున్సిపల్ కమీష్నర్ విజ్ఞప్తి
అచ్చంపేట,
జూన్03,: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లోని 2, 9వ వార్డు ప్రజలకు మున్సిపల్ కమిషనర్ జి. యాదయ్య ప్రభుత్వం తడి పొడి చెత్త ప్లాస్టిక్ కవర్ల నిషేధం ల పై
తీసుకున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా మున్సిపల్ కమిషనర్ జి.యాదయ్య అచ్చంపేట పురపాలక సంఘం నందు మంగళ వారం వార్డ్ నెం. 2,9, వార్డు లలో ఇంటింటి చెత్త సేకరణ, తడిచెత్త, పొడిచెత్తనువేరువేరుగాసేకరించడం, తడిచెత్త నుండి ఎరువును తయారు చేయడం. ప్లాస్టిక్ కవర్లనువాడకుండా బట్టసంచులను వాడకం విషయం పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ సిబ్బంది,2,9 వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

3
39 views