logo

అంగన్వాడి కేంద్రంలో స్టాక్ రిజిస్టర్ తప్పనిసరి: అనంతగిరి ఎంపీడీఓ

అంగన్వాడి కేంద్రంలో స్టాక్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని అనంతగిరి ఎంపీడీఓ ఏవివి కుమార్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని బారజోల గ్రామ అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీడీఓ సందర్శించారు. ఈ మేరకు అయన అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు సమయానికి ఆహారం అందించాలని సూచించారు. బయటనుండి తెస్తున్న మంచినీరు కాచి చల్లార్చి పిల్లలకు అందించాలని అన్నారు.

0
196 views