logo

రాజకీయదురుద్దేశంతో, పోలీస్ స్టేషన్ లలో అక్రమ కేసులు పెడితే సహించం బీ ఎస్పీ పార్టీ ఆద్వర్యం లో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెబుతాం అఖిల పక్షాల సమావేశం లో బీ ఎస్పీ నేతలు

రాజకీయదురుద్దేశంతో, పోలీస్ స్టేషన్ లలో అక్రమ కేసులు పెడితే సహించం

బీ ఎస్పీ పార్టీ ఆద్వర్యం లో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెబుతాం
అఖిల పక్షాల సమావేశం లో బీ ఎస్పీ నేతలు


అచ్చంపేట,జూన్03,:అధికారం లోకి రాక ముందు వచ్చిన తరువాత ప్రజల పై రాజకీయ పార్టీల పై,సమాజం లో జరుగుతున్న అన్యాయాలగురించి ప్రభుత్వం, పాలకుల దృష్టికి తీసుకొస్తేకక్షసాధింపు చర్యలకు పాల్పడితూరాజకీయదురుద్దేశంతోఅక్రమకేసులుపెడితేస్థానికసంస్థలఎన్నికల్లోబుద్ధిచెబుతాం.అనిమంగళ వారం దేవికా ఫంక్షన్ హాలులో జరిగిన(రౌండ్ టేబుల్ )అఖిలపక్షసమావేశంలో..మేధావులు,సామాజికకార్యకర్తలు,వివిధ పార్టీనాయకులునాగర్,కర్నూల్,నియోజకవర్గంలోని వివిధపోలీస్,స్టేషన్లలోప్రజాపాలనప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలనాయకులపై నమోదవుతున్న అక్రమ కేసులపై బహుజన సమాజ్ పార్టీఆధ్వర్యంలో..పట్టణంలోని స్ధానిక దేవకి ఫంక్షన్ హాల్ లో అఖిల పక్షాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన అంశాలను నేతలు ప్రస్తావించారు.బీ ఎస్పీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులపైనియోజకవర్గప్రజాప్రతినిధులుబాధ్యతవహించాలి.అడుక్కుంటే వచ్చేదిబానిసత్వం..హక్కుల కోసం పోరాడితే వచ్చేది అధికారం.చట్టపరంగా,న్యాయపరంగా ఎన్ని కేసులకైనా ఓ.కే..కానీ అక్రమ కేసులనుసహించంజెండాలు వేరైనా బహుజనుల పార్టీల ఎజెండా ఒక్కటే..భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాప్రతినిధులు ప్రజల ఆత్మ గౌరవాన్ని గౌరవించాలి.పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలి.. కానీ రాజకీయ నాయకులకు,ధనవంతులకు కాదు.ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు,కల్తీకల్లు,గంజాయి,గుడుంబా పై కేసులు ఉండవా..?ఫిర్యాదు పై పరిశీలించకుండా..నిజ నిర్ధారణ చేయకుండా అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదు!ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పెండ్లి,పేరంటాలకు పరామర్శలతోపాటు ప్రజల సమస్యలు పట్టించుకోవాలి.ప్రజా పోరాటాలతో ప్రశ్నించే వారిపై ఏకపక్షంగా అక్రమ కేసులుపెడుతున్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్, అంటే?ప్రజల సమస్యలపై పోరాడితే పెట్టకూడని సెక్షన్లు పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారు.అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు..పెట్టిన అక్రమ కేసులు బేషరతుగా..ఎత్తివేయాలి.చట్టం ధనవంతుల,రాజకీయ నాయకుల "పక్షమా..ప్రశ్నించే గళాలకు సంకెళ్లు!
అన్యాయం జరిగితేప్రశ్నిస్తూనే..ఉంటాం! కేసులకు భయపడే ప్రసక్తే లేదు. యిలాంటి కేసులకు భయపడకుండా ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తూనే ఉంటామని నేతలు తెలిపారు.

1
145 views