logo

ఆంధ్రప్రదేశ్ నాగబాబు మంత్రి పదవికి అక్కడే బ్రేక్, పవన్ నెక్స్ట్ ఛాయిస్.....

నాగబాబు మంత్రి అయ్యేనా
ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల కూటమి ప్రభు త్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవు తోంది. దీంతో, రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తరువాత మంత్రివర్గంలోకి తీసుకోవా లని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావటం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పని తీరు పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వం పైనా కొత్త చర్చ వినిపిస్తోంది....

https://telugu.oneindia.com/news/andhra-pradesh/why-the-delay-in-nagababu-induct-as-minister-in-ap-cabinet-details-here-438419.html

5
292 views