logo

అంతపూర్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి నాగభూషణం, కామారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆదివారం నాడు మద్నూర్ మండలం అంతపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ బాలాజీ రాజు, బత్తుల వారు సాయిలు సంజు, నాగభూషణం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

3
168 views