logo

తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవవేడుకల ముఖ్య అతిథిగా జీ. చిన్నా రెడ్డి (తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి)

తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవవేడుకల ముఖ్య అతిథిగా జీ. చిన్నా రెడ్డి (తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి)

అచ్చంపేట, మే31,:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్య క్రమానికి
ముఖ్యఅతిథిగాతెలంగాణరాష్ట్రప్రభుత్వంనియమించినతెలంగాణరాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెలచిన్నారెడ్డిహాజరుకానున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్. సంతోష్,శనివారంతెలిపారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్లోఅవతరణవేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనిసంబంధితశాఖలఅధికారులనుకలెక్టర్ ఆదేశించారు.

7
224 views