logo

కృష్ణార్జునరావు సత్యవతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

55వ పెళ్లి రోజు జరుపుకుంటున్న మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు తాండ్ర కృష్ణార్జునరావు సత్యవతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఇరువురి దంపతులను సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మ కమిటి డైరక్టర్ శేషాద్రి వినోద్,లక్ష్మీదేవిపల్లి మండలం కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్ మరియు కుటుంబ సభ్యులు.

6
1315 views