logo

*అందరికీ నమస్కారం!!* *రేపు అనగా ఆదివారం 25/05/2025 వ తేదీన *ఉదయం 10:30 గంటలకు* మదనపల్లి దేవత నగర్ లోని రాజంపేట పార్లమెంట్ కార్యాలయం నందు..........

*అందరికీ నమస్కారం!!*

*రేపు అనగా ఆదివారం 25/05/2025 వ తేదీన *ఉదయం 10:30 గంటలకు* మదనపల్లి దేవత నగర్ లోని రాజంపేట పార్లమెంట్ కార్యాలయం నందు రాష్ట్ర, పార్లమెంట్, మదనపల్లినియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ/వార్డు పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లతో మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి అధ్యక్షతన మహానాడు జన సమీకరణ ఏర్పాట్ల పై మహానాడు సన్నాహక సమావేశం కలదు. కావున మదనపల్లి పట్టణ మరియు గ్రామీణ, నిమ్మనపల్లి మరియు రామసముద్రం మండలాలకు సంబంధించిన ముఖ్య నేతలు అందరూ పాల్గొనవలసిందిగా కోరడమైనది.*

ఇట్లు
ఎమ్మెల్యే కార్యాలయం*
మదనపల్లి.

17
535 views