* అరుంధతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదిగ జాతి పెద్దలు అధికారులు ఉద్యోగుల జాతి ప్రేమికుల ఆర్థిక సహకారంతో31 రోజుc24-05-25. ప్రవేశ పరీక్ష కొరకు.
*అరుంధతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో*
మాదిగ జాతి పెద్దలు అధికారులు ఉద్యోగులు జాతి ప్రేమికులు ఆర్థిక సహకారంతో
31 వ రోజు( 24/05/2025)
శ్రేష్ట ప్రవేశ పరీక్ష కొరకు మాదిగ విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా 8తరగతి విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహణ
మొత్తం అడ్మిషన్స్150
రెగ్యులర్ హాజరు 130
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ తిరుపతి
రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి హాజరైన విద్యార్థుల సంఖ్య అనంతపురం16
గుంటూరు 12. కర్నూలు 8
పల్నాడు 5. నెల్లూరు 9. కృష్ణ 5. కడప 2. ప్రకాశం 4. వెస్ట్ గోదావరి 2. బాపట్ల 3. నంద్యాల 2
చిత్తూరు 28 తిరుపతి 52
ఖమ్మం తెలంగాణ 2
ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతా వందనాలు
శిక్షణ 31 /5 /2025 నాటికి పూర్తవుతుంది అరుంధతి ఫౌండేషన్ వారు సహకారంతో మంచి సహృదయంతో ఈ యొక్క ప్రవేశ పరీక్ష కు శిక్షణ ఇస్తున్నారు అరుంధతి ఫౌండేషన్ వారు