ఇందిరమ్మ కాలనీలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
యస్.టి.డి. న్యూస్: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీ నందు శ్రీ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా కాలనీ నందు నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ దేవాలయం నందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టి హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మడకశిర చంద్రమోహన్, రాడ్ బెండర్ అసోసియేషన్ నాయకులు కడ్డీలు వెంకటేష్, వెంకటేష్, మోడీ మరియు స్వామివారి భక్తాదులు తదితరులు పాల్గొన్నారు