logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నంద్యాల విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర - హనుమాన్ విగ్రహాన్ని వితరణ చేసిన మారుతి కుమార్

నంద్యాల విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రను గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బైరెడ్డి శబరి, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతీ కుమార్ హాజరయ్యారు. మార్కెట్ యార్డ్ నుంచి బస్టాండ్ దగ్గర గల ఆంజనేయస్వామి గుడి వరకు శోభయాత్రను వైభవంగా నిర్వహించామని నగర అధ్యక్షులు వెంకటసుబ్బయ్య తెలిపారు. గడప దాటితే మనమందరం హిందువులం, బంధువులం అని తెలిపారు.

161
2801 views

Comment