logo

చిలిపిచేడ్ మండలంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్. రాహుల్ రాజ్.-మీడియా టుడే స్టాఫ్ రిపోర్టర్.

చిలిపిచేడ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు గతంలో మంజూరు చేసి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న వాటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు గాను ఇందిరమ్మ ఇళ్లను అందిస్తోందని త్వరితగతిన ఇండ్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సహదేవ్, ఎంపీడీవో సంబంధిత రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

14
296 views