logo

డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఆవిష్కరించిన హోంమంత్రి వంగలపూడి అనిత #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఆవిష్కరించిన హోంమంత్రి వంగలపూడి అనిత
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
తణుకు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలను హోం మంత్రి వంగలపూడి అనిత ఆవిష్కరించారు. దళితులకు రెండు కళ్లలాంటి వీరి విగ్రహాలు ఏర్పాటు చేసిన యువతను అభినందించారు. వారి ఆశయాలను కూడా నేటి యువత కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. గత ప్రభుత్వం దళితుల వినాశనమే లక్ష్యంగా పాలన చేస్తే.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో దళితుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు.

#Ambedkar #JagjeevanRam #Tanuku #ArimilliRadhaKrishna #TeluguDesamParty #ChandrababuNaidu #Naralokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha #VangalapudiAnithaArmy

1
668 views